నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..
తెలంగాణ వార్తలు

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా పాల్గొనని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. గతంలో జరిగిన…

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.
తెలంగాణ వార్తలు

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖకు అధికారిక ఆదేశాలు అందలేదు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. గ్రేటర్…

నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం
తెలంగాణ వార్తలు

నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బెంగాల్‌, బర్మా నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఏంటో.. ఈ స్టోరీలో చూసేద్దాం మరి. మీరూ ఓ సారి లుక్కేయండి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో పక్కా సమాచారంతో ఓ…

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు
తెలంగాణ వార్తలు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గజ్వేల్​లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి……

ఈ శుభలేఖ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. అతిథులు షాక్..!
తెలంగాణ వార్తలు

ఈ శుభలేఖ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. అతిథులు షాక్..!

వివాహది శుభకార్యాలకు సామాజిక మాధ్యమాలు ద్వారా ఆహ్వానాలు పలికే నేటి రోజుల్లో హిందూ వివాహం విశిష్టత పెళ్లి మండపంలో జరిగే ఘట్టాలు వివరిస్తూ ఏకంగా ముప్ప్పై ఆరు పేజీల ఆహ్వాన పత్రికతో తన కూతురి వివాహానికి ఆహ్వానిస్తుంది కరీంనగర్ జిల్లా లోని ఓ కుటుంబం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట…

కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?
తెలంగాణ వార్తలు

కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?

శ్రీశైలం జలాశయానికి ముప్పు పొంచి ఉందా..? కళకళలాడే నీళ్ల కింద పూడిక మట్టి డేంజర్ బెల్స్ మోగిస్తోందా..? అవుననే అంటోంది హైడ్రో గ్రాఫిక్ సర్వే. వరద పొటెత్తినప్పుడల్లా డ్యామ్‌లోకి టన్నుల కొద్ది పూడిక మట్టి తన్నుకొస్తుందని చెబుతోంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అంటోంది.…

 ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?
తెలంగాణ వార్తలు

 ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?

రైల్వేలో పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింద పరీక్షల తేదీలను చెక్ చేసుకోవచ్చు. లేదంటే RRBల అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీల నోటీసును తనిఖీ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ…

జనాభా పెరుగుదలలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్‌.. ఆ ముప్పు తప్పదిక! కారణం ఇదే..
తెలంగాణ వార్తలు

జనాభా పెరుగుదలలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్‌.. ఆ ముప్పు తప్పదిక! కారణం ఇదే..

జనాభా పెరుగుదలలో హైదరాబాద్‌ నగరం దేశ రాజధాని ఢిల్లీని ఎప్పుడో దాటేసింది. ఢిల్లీ చదరపు కిలోమీటరుకు 11,313 మంది జనాభా నివసిస్తుంటే... హైదరాబాద్‌లో మాత్రం చదరపు కిలోమీటరుకు 18,161 మంది నివసిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్‌లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.. హైదరాబాద్‌ మహా నగరంలో జనాభా…

శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. తలపట్టుకుంటున్న అభ్యర్థులు.. కారణం ఏంటంటే..
తెలంగాణ వార్తలు

శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. తలపట్టుకుంటున్న అభ్యర్థులు.. కారణం ఏంటంటే..

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదంటారు.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ డేట్ కూడా శివయ్య ఆజ్ఞతోనే ఫిక్స్ అయినట్టుగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అటు ఓటరును ప్రాపకం చేసుకోవడంతో పాటు ఇటు శివయ్య అనుగ్రహం కోసం ప్రయత్నించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 26న…

 రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
తెలంగాణ వార్తలు

 రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి…