యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..
తెలంగాణాలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను పూజారులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించి ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం…