అద్భుత ప్రతిభతో అదరగొట్టిన నల్గొండ నేతన్నలు.. జాతీయ స్థాయిలో పురస్కారాలు
నల్గొండ నేతన్నలు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. తమ కళా నైపుణ్యంతో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించారు. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్‌లు ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కాలు అందుకోనున్నారు. చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర…










