పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే..
రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి పాఠశాల విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేయగా.. మార్కుల ఎంట్రీ విధానం కూడా దాదాపు పూర్తైంది..తెలంగాణ రాష్ట్ర…










