తక్కువ ధరల్లోనే పతంజలి ఆయుర్వేద మందులు.. ఎలా ఆర్డర్‌ చేయాలంటే..!
లైఫ్ స్టైల్ వార్తలు

తక్కువ ధరల్లోనే పతంజలి ఆయుర్వేద మందులు.. ఎలా ఆర్డర్‌ చేయాలంటే..!

ప్రజల బడ్జెట్‌ను అర్థం చేసుకుని తక్కువ ధరల్లోనే మందులను అందుబాటులోకి తీసుకువస్తోంది పతంజలి. అందుకే ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, మందులు అదనపు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు దివ్య మధునాషిని వాటి ఎక్స్‌ట్రా పవర్, దివ్య ఇమ్యునోగ్రిట్, దివ్య మెమరీగ్రిట్ వంటి వాటిపై 4.13% వరకు తగ్గింపులు అందుబాటులో…

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే తీసుకోకుండా ఉండలేరు..
లైఫ్ స్టైల్ వార్తలు

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే తీసుకోకుండా ఉండలేరు..

తమలపాకులు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆధ్మాత్మిక భావన. కానీ, తమలపాకుతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? పురాతన కాలంనుంచి ఆయుర్వేద ఔషధాల్లో తమలపాకుల పాత్ర ఉంది. సరిగ్గా తీసుకుంటే..అది మీ శరీరానికి బహుళ ప్రయోజనాలను అందిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయని పోషకాహార…

పొట్ట గుట్టలా మారిందా.. డోంట్ వర్రీ.. ఇది ట్రై చేస్తే దెబ్బకు స్లిమ్ అవుతారు..
లైఫ్ స్టైల్ వార్తలు

పొట్ట గుట్టలా మారిందా.. డోంట్ వర్రీ.. ఇది ట్రై చేస్తే దెబ్బకు స్లిమ్ అవుతారు..

ఊబకాయం నేడు భారతదేశంలో లక్షలాది మంది ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య.. ఊబకాయం, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కారణంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు. అలా వదిలేస్తే, అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.. కాబట్టి, దానిని నియంత్రించడం చాలా ముఖ్యం.. బరువు తగ్గేందుకు ఆయుర్వేద నిపుణులు మెంతులను…

తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్‌దేవ్ ఏం చెప్పారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్‌దేవ్ ఏం చెప్పారంటే..

పతంజలి వ్యవస్థాపకుడు - యోగా గురువు బాబా రామ్‌దేవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్ ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం గురించి సమాచారాన్ని క్రమం తప్పకుండా అందిస్తారు. ఇప్పుడు, బాబా రామ్‌దేవ్ ఆరోగ్యంగా ఉండటానికి మీరు తినేటప్పుడు నివారించాల్సిన తప్పుల గురించి వెల్లడించారు. ఆయనేం చెప్పారో తెలుసుకోండి..…

జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..

శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనిని తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? మీ ఆహారంలో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలి..? డాక్టర్ అజిత్ జైన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. శీతాకాలం…

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట.. మీ ఇంట్లోనూ ఉన్నాయా? జాగ్రత్త!
లైఫ్ స్టైల్ వార్తలు

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట.. మీ ఇంట్లోనూ ఉన్నాయా? జాగ్రత్త!

బొద్దింకలు.. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో వీటి సమస్య కచ్చితంగా ఉంటుంది. ఇవి కిచెన్‌లోకి దూరి తినే ఆహార పదార్థాలను పాడు చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఈ బొద్దింకల వల్లే చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతకు వీటి…

గంటకి ఓసారి 5 నిమిషాలు నడిస్తే.. 5 లాభాలు.. అనారోగ్యం ఇక ఖతం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గంటకి ఓసారి 5 నిమిషాలు నడిస్తే.. 5 లాభాలు.. అనారోగ్యం ఇక ఖతం..

ఉదయం లేచి 45 నిమిషాల నుండి గంట పాటు వేగంగా నడవడం ఉత్తమ మార్గం. కానీ నేటి బిజీ జీవనశైలిలో, ఎవరూ దీని కోసం ఒక గంట సమయం కేటాయించలేరు. కాబట్టి మనం నడవడం మానేస్తాము. అప్పుడు మనం రోజంతా ఒకే చోట కూర్చుని ఆఫీసులో పని చేస్తాము.…

ప్రతి ఏడుగురిలో ఒకరికి మనోవైకల్యం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతి ఏడుగురిలో ఒకరికి మనోవైకల్యం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

మనసు.. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. కానీ, మనోవైకల్యాలు, షిజోఫ్రీనియా, యాంగ్జైటీ(అతి ఆందోళన), డిప్రెషన్ (కుంగుబాటు) వంటివి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) రిపోర్టు ప్రకారం, ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఏడుగురురిలో ఒకరు మానసిక ఆరోగ్య .. మనసు.. మనిషి జీవితంలో అత్యంత…

అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?
లైఫ్ స్టైల్ వార్తలు

అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?

మాతృత్వం ప్రతి స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన, జీవితాన్ని మార్చే అనుభవం. గర్భధారణ సమయంలో కలిగే ప్రతి అనుభూతి, శారీరక మార్పు ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది. అయితే, ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన, సరైన సంరక్షణ చాలా అవసరం. చిన్న…

ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!
లైఫ్ స్టైల్ వార్తలు

ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!

బెల్లం, శనగ పప్పు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం, శనగలు అనేవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ప్రసిద్ధ , పోషకమైన కలయిక. శక్తిని పెంచే ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. శనగలలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా…