బెల్లి డాన్స్‌తో అదరగొట్టిన గురు బ్యూటీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
తమిళ్ లో మాత్రం సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రితిక సింగ్ నటి మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా.. ఈ అమ్మడు తమిళ్ లో నటించిన ఓ మై కడవులే సినిమా భారీ హిట్ అందుకుంది. గురు సినిమా తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా…










