ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారత స్టాక్ మార్కెట్‌కు వణుకెందుకు?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని గతంలోనే చెప్పారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.. అమెరికా అధ్యక్షుడు…