వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఈశాన్యంలో ఈడ్చికొడుతున్న వానలతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీచేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి.? ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతోంది.! ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు మండు వేసవిలో ముంచెత్తిన వానలు…










