ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్ విధింంచిన మంత్రి.. పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా…

షార్ట్‌ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం
తెలంగాణ వార్తలు

షార్ట్‌ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఆరుగురు అదృష్టవంతులు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అన్నీ కుదిరితే సంక్రాంతికి తెలంగాణ కేబినెట్‌లో కొత్త అమాత్యులు చేరబోతున్నారు. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది…

మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల ఏపీ ఇంటర్మీడియేట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయని విద్యాశాఖ తెలిపింది. అలాగే మార్చి 3వ తేదీ నుంచి…

కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!

ఇటీవలే సిరివెళ్లలో జరిగిన కారు దగ్థం కేసు మలుపు తిరిగింది. కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని కలప స్మగ్లర్లు పని అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు సమీపంలోని చింతూరు-భద్రాచలం రహదారిపై కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన అల్లూరి…

మీరు జిమ్ చేస్తారా? అయితే ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మీరు జిమ్ చేస్తారా? అయితే ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి

మీరు జిమ్‌కి వెళతారా? అయితే మీరు సరైన ప్రోటీన్ తీసుకోకుంటే మీ బాడీ షెడ్డుకు పోతుంది. అందుకే జిమ్‌కి వెళ్లేవారు ఏ ఫుడ్ తీసుకోవాలంటే? మీరు జిమ్ చేస్తారా? మీరు తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉందా? మీరు సరైన ప్రోటీన్ తీసుకోకుంటే జిమ్ ఎంత చేసినా వేస్ట్..అందుకే…

రూ.1 లక్ష చెల్లించండి.. కారు తీసుకెళ్లండి.. 34కి.మీ మైలేజీ ఇచ్చే కారుకు EMI ఎంత?
బిజినెస్ వార్తలు

రూ.1 లక్ష చెల్లించండి.. కారు తీసుకెళ్లండి.. 34కి.మీ మైలేజీ ఇచ్చే కారుకు EMI ఎంత?

ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే, పూర్తి మొత్తాన్ని చెల్లించే బదులు, మీరు ఫైనాన్స్ కూడా చేయవచ్చు. దీని కోసం మీరు డౌన్ పేమెంట్, ఈఎంఐ గణనను అర్థం చేసుకోవాలి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి.. మారుతి సుజుకి కార్లు సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో ఉంటాయి. మంచి మైలేజీని…

ఏడాదంతా బిజీ.. విధేయత, ప్రేమను చూపించే పార్ట్నర్ దొరుకుతాడు.. సమంత పోస్ట్ వైరల్..
వార్తలు సినిమా

ఏడాదంతా బిజీ.. విధేయత, ప్రేమను చూపించే పార్ట్నర్ దొరుకుతాడు.. సమంత పోస్ట్ వైరల్..

హీరోయిన్ సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా సామ్ షేర్ చేసిన ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వచ్చే ఏడాది మీద సామ్ భారీగానే హోప్స్ పెట్టుకున్నట్లు…

పాపం..తాకట్టుపెట్టిన బంగారం చీప్‌గా వస్తోందని వేలంలో కొన్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ వార్తలు

పాపం..తాకట్టుపెట్టిన బంగారం చీప్‌గా వస్తోందని వేలంలో కొన్నాడు.. కట్ చేస్తే..

ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. ఓ వ్యక్తి లక్షలు పెట్టి బంగారం కొన్నాడు. ఆ తర్వాత బంగారం కట్ చేస్తే వెండి బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం…

మంచు విష్ణులో కనిపించని పశ్చాత్తాపం.. దాడి ఘటన పై మీడియాకు ఉచిత సలహా..
తెలంగాణ వార్తలు

మంచు విష్ణులో కనిపించని పశ్చాత్తాపం.. దాడి ఘటన పై మీడియాకు ఉచిత సలహా..

మంచు కుటుంబంలో వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఆరోపణలు చేశారు. ఇప్పటికే మీడియాపై దాడి ఘటనపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాపై దాడి ఘటనను ఇంకా సెన్సేషన్ చేయెద్దని.. క్షణికావేశంలో జరిగిన దాడి అని అన్నారు.…

వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అదేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అదేనా?

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు టికెట్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో ఆయనకు భవిష్యత్తులో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వంటి హామీని టీడీపీ నాయకత్వం ఇచ్చినట్టు ప్రచారం ఉంది. తాజాగా వంగవీటి రాధా, ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఉప ఎన్నికల…