పవర్‌స్టార్ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్
అన్ని సినిమాల అప్‌డేట్లు ఉన్నాయి. మా హీరో అప్‌డేట్ ఇచ్చేదెప్పుడు… ఒకటీ రెండూ కాదు… ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంకో సినిమా అప్పుడే ఊరిస్తోంది. అయినా అప్‌డేట్లకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నది పవర్‌స్టార్ ఫ్యాన్స్ తరఫున వినిపిస్తున్న మాట. బ్రో సినిమాలో కాలదేవుడిగా నటించిన పవన్‌కల్యాణ్‌నే…










