దేశానికే ఆదర్శంగా తెలంగాణ సర్వే..ఇంటింటి కుటుంబ సర్వేలో సరికొత్త రికార్డు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి మరో కీలక మైలు రాయి దాటింది. అతి తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. ఏడు జిల్లాల్లో నూటికి నూరు శాతం సర్వే పూర్తయింది. అన్ని వర్గాల సంక్షేమం,…










