నాన్న నువ్వు నా ప్రాణం.. తండ్రి మోహన్ బాబుపై మనోజ్ స్పెషల్ వీడియో..
ఎన్నో రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో రగులుతున్న విభేదాలు ఇప్పుడు రోడ్డుకెక్కాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. కొడుకు మనోజ్…










