ఎన్టీఆర్ సినిమాకు మరో పవర్ ఫుల్ టైటిల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ , సాంగ్స్ సినిమా పై…