ఆ అవసరం ఏముంది.. ఆ 10 మంది వచ్చి మాపై పెత్తనం చేస్తారా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాలలో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. నేను ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్‌ను అని జీవన్ రెడ్డి అంటుంటే.. గతంలో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్సే తన ఇల్లు అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…










