75 ఏళ్ల కిందట 10 గ్రాముల బంగారం ధర తెలిస్తే.. మీరు అర్జంట్‌గా టైమ్ మెషీన్ కావాలంటారు
బంగారం..ఇప్పుడు ఎవరెస్టెక్కి కూర్చుంది. అదును చూసి మరి పదునెక్కింది. దిగమంటే దిగనంటుంది. మద్యతరగతి జీవికి చుక్కలు చూపిస్తోంది. పూరెగుడిసెలో బీదబీక్కికయినా….కోటలో ఉండే మహారాజుకయినా..బంగారం అవసరం. కొన్ని సందర్భాల్లో అయితే అత్యవసరం. అందుకే ఇప్పుడది ప్రతి ఒక్కవరికీ నిత్యావసరమైంది. బులియన్ మార్కెట్‌లో దాని దూకుడు చూస్తే మైండ్ బ్లోయింగ్. త్వరలోనే…










