మహిళలు ఎంతగానో ఇష్టపడే బంగారం ధరల్లో రోజురోజుకూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఓసారి పెరిగితే.. ఇంకోసారి తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఇవాళ తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే.. ఓసారి ఈ ఆర్టికల్లో లుక్కేయండి.
ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంటే.. కచ్చితంగా బంగారం కొనాల్సిందే. పండుగ వచ్చిందంటే చాలు.. మహిళలకు బంగారం ఉండాల్సిందే. మరి ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. కొన్నిరోజులు పెరుగుతూపోతున్న బంగారం ధరలు.. మరికొన్ని రోజులు నేలచూపులు చూస్తున్నాయ్. ఇక గత మూడు రోజుల్లో ధరలు చూస్తే భారీగా తగ్గాయి. గడిచిన మూడు రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రూ. 1320 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1210 మేరకు తగ్గింది. అటు వెండి ధరలు అయితే పైపైకి ఎగబాకుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో రూ. 200 మేరకు పెరిగింది వెండి ధర. మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 91,990గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,360గా ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ. 1 లక్ష పది వేలు దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 1,20,100గా ఉంది.
22 క్యారెట్ల బంగారం
చెన్నై – రూ. 91,900
బెంగళూరు – రూ. 91,900
ఢిల్లీ – రూ. 92,140
కోల్కతా – రూ. 91,900
ముంబై – రూ. 91,900
24 క్యారెట్ల బంగారం
చెన్నై – రూ. 1,00,360
బెంగళూరు – రూ. 1,00,360
ఢిల్లీ – రూ. 1,00,510
కోల్కతా – రూ. 1,00,360
ముంబై – రూ. 1,00,360
వెండి ధరలు ఇలా
చెన్నై – రూ. 1,20,100
బెంగళూరు – రూ. 1,10,100
ఢిల్లీ – రూ. 1,10,100
కోల్కతా – రూ. 1,10,100
ముంబై – రూ. 1,10,100