ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ. 25000 నజరానా..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊహించని ఆఫర్ ప్రకటించాడు.. ఆ పని చేసిన వారికి 25 వేల రూపాయల కానుక ఇస్తానని ప్రకటన చేశారు.. MLA నాయిని వ్యాఖ్యలు బ్రోకర్లు, ఫైరవీకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంతకీ ఆ MLA ఎందుకలా…