రెయిన్ అలెర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు
ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు కూల్ న్యూస్.. మరోవైపు పొలాల్లో లేదా కల్లాల్లో పంట ఉన్న రైతులకు అలెర్ట్. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏ జిల్లాలకు అలెర్ట్ ఇచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం… రానున్న మూడు రోజులపాటు…