తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు.. ఎప్పటినుంచి అంటే..?
తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టర్, వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇంతకీ.. సరస్వతీ పుష్కరాలు ఎప్పుడు,…