మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..
బుల్లితెరపై సీరియల్ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు అమర్ దీప్. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి విన్నర్ మెటిరియల్ గా వెళ్లడం.. చివరకు రన్నరప్ అయినప్పటికీ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.…