తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజు…