ఓవైపు లేఖలు.. మరోవైపు విజ్ఞాపనలు.. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా?
ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్ కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే.. ఇదిగో లేదు, అదిగో లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అసలు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇంతకీ ఈ జాప్యం దేనికి? అధిష్ఠానం మనసులో ఏముంది? ఉత్కంఠకు ఎప్పుడు…