మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?
దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇటీవల తొలిసారిగా లక్ష మార్కును దాటిన విషయం తెలిసిందే. అయితే తర్వాత కొంత తగ్గినట్లే తగ్గవి మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో…