ఏ రోగం లేకుండా వందేళ్లు బతకాలా.. ఈ గింజలు చేసే అద్భుతాలు తెలుసుకోండి
రాగుల లానే కొర్రలు ఒక పోషకాలతో నిండిన చిరు ధాన్యాలు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విరివిగా వాడబడుతుంది. కొర్రలు రొట్టెలు, జావ, డోస, ఇడ్లీ, అన్నం రూపంలో తినవచ్చు. ఈ…