బ్రేక్ పడేదెప్పుడు.. ఆల్‌టైమ్ హైకి చేరిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్‌టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువైంది.. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో బంగారం రేటు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉంది.. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు…