కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. భారత్ ఫ్రెండే.. బట్ కండిషన్స్ అప్లై అంటన్న యూఎస్!
అమెరికాతో భారత్ బందం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారింది. ఓవైపు మిత్రుడంటూనే.. ఆంక్షల కొరడా ఝలపిస్తోంది అమెరికా. ఓవైపు చైనాను ఢీకొట్టాలంటే అమెరికాకు కనిపిస్తున్న బుల్లెట్ పాయింట్ బారతే. అందుకే అమెరికా ఫస్ట్ విధానంతో ఆంక్షలు కురిపిస్తూనే.. డిఫెన్స్ డీల్‌తో మనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి…