నేడు స్వల్పంగా దిగి వచ్చిన పసిడి ధర, అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
భారతీయులు పసిడి ప్రియులు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వంటి ప్రత్యేక రోజుల్లోనే కాదు ఏ చిన్న సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. డబ్బులు ఎప్పుడు చేతిలో ఉన్నా బంగారం కొనాలని కోరుకుంటారు. అంతగా పసిడి మన జీవితాలతో ముడిపడిపోయింది. బంగారం నగలు కొనుగోలుకు మాత్రమే కాదు పసిడిని…