ట్రంప్‌ సంచలన నిర్ణయం.. 90 రోజుల ఊరటతో స్టాక్‌ మార్కెట్ల జోష్!
బిజినెస్ వార్తలు

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. 90 రోజుల ఊరటతో స్టాక్‌ మార్కెట్ల జోష్!

ట్రంప్‌ సుంకాలపై 90 రోజుల ఊరటతో స్టాక్‌ మార్కెట్లు జోష్‌ పెరిగింది. ఆసియా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయ. ఆస్ట్రేలియా, కొరియా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆసియా షేర్లు పెరిగాయి. టోక్యో ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన వెంటనే జపాన్.. అమెరికా అధ్యక్షుడు సుంకాల పెంపు…

ఐరన్ రిచ్ డ్రింక్స్ తో రక్తహీనతకు చెక్ పెట్టండి..! ఈ జ్యూస్‌లు తాగితే.. ఐరన్‌ లోపం దూరం అవుతుంది..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఐరన్ రిచ్ డ్రింక్స్ తో రక్తహీనతకు చెక్ పెట్టండి..! ఈ జ్యూస్‌లు తాగితే.. ఐరన్‌ లోపం దూరం అవుతుంది..!

రక్తహీనతను తగ్గించేందుకు సహజమైన మార్గాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఐరన్ ఎక్కువగా ఉండే డ్రింక్ లు. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతి రోజు ఆహారంలో ఈ డ్రింక్ లను చేర్చడం వల్ల రక్తహీనత నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. మన శరీరానికి…

సర్జరీతో అందం పోయింది.. ట్రోలింగ్ దెబ్బకు సోషల్ మీడియా క్లోజ్.. సూపర్ మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
వార్తలు సినిమా

సర్జరీతో అందం పోయింది.. ట్రోలింగ్ దెబ్బకు సోషల్ మీడియా క్లోజ్.. సూపర్ మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. కట్ చేస్తే.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ సూపర్ మూవీ హీరోయిన్…

వాహనదారులారా అటెన్షన్‌.. ఇకపై వాటికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే!
తెలంగాణ వార్తలు

వాహనదారులారా అటెన్షన్‌.. ఇకపై వాటికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే!

రేవంత్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వాహన ఆధారిత నేరాలను తగ్గించేందుకు హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే ఏ వాహనానికైనా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది తెలంగాణ…

హైదరాబాద్ వాసులూ అలర్ట్.. ఇకపై అలా చేస్తే రూ. 5 వేల ఫైన్.. వివరాలు ఇవిగో!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ వాసులూ అలర్ట్.. ఇకపై అలా చేస్తే రూ. 5 వేల ఫైన్.. వివరాలు ఇవిగో!

హైదరాబాద్‌లో నల్లాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టబోతోంది జలమండలి. మోటార్ల ద్వారా నల్లా నీటిని తోడేస్తున్న తోడేళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మోటార్‌ ఫ్రీ టాప్‌ వాటరే లక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నాయి ప్రత్యేక బృందాలు. నల్లాకు మోటార్లు బిగించి నీటిని తోడుతున్నట్టు తేలితే.. మొత్తంగా కనెక్షన్‌ కట్‌చేసి.. ఐదువేల…

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉలిందకొండలో 40.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. ఆ వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ వార్తలో తెలుసుకుందామా.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర-…

ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలని, ఆన్‌లైన్ ప్రక్రియలను అమలు చేయాలని సూచించారు. అన్ని ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలని ఆయన అధికారులను కోరారు. రాష్ట్ర…