వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌!
బిజినెస్ వార్తలు

వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌!

చైనాపై చర్య తీసుకున్న తర్వాత అమెరికా త్వరలో ఔషధ ఉత్పత్తులపై భారీ సుంకాలను విధించబోతోందని ట్రంప్ అన్నారు. ఇప్పటివరకు ఫార్మా రంగాన్ని అమెరికా పరస్పర సుంకం విధానం నుండి మినహాయించారు. కానీ ఇప్పుడు ఈ విధానం పరిధిని విస్తరించవచ్చు. అమెరికా, చైనా మధ్య టారిఫ్ యుద్ధం మరోసారి ప్రపంచవ్యాప్తంగా…

భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు.. కీలక రిపోర్ట్‌ విడుదల చేసిన అపోలో
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు.. కీలక రిపోర్ట్‌ విడుదల చేసిన అపోలో

ఈ నివేదిక ఒక నిశ్శబ్ద మహమ్మారి గురించి వెల్లడించింది. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది తమకు తెలియకుండానే వివిధ రకాల వ్యాధులతో జీవిస్తున్నారని తెలిపింది. ఈ నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి…

గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!
తెలంగాణ వార్తలు

గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!

గంజాయి అమ్ముతున్నట్టు తమపై దుష్ప్రచారం చేస్తున్నాడని తమ ఫ్రెండ్‌ను స్నేహితులే కొట్టిచంపిన ఘటన మేడ్చల్‌ జిల్లా జవహారనర్‌ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌లో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్…

ఎండ, ఉక్కపోత.. తాజాగా వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండ, ఉక్కపోత.. తాజాగా వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

బుధవారం (09-03-25) అల్లూరి సీతరామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు(3) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు వడగాలులు(25) వీచే అవకాశం ఉన్న మండలాలు.. బుధవారం (09-03-25) అల్లూరి సీతరామరాజు జిల్లా…

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

చైర్మన్‌ చంద్రబాబు.. అవును.. మీరు విన్నది నిజమే.. ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్‌ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క…