శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!
ఐరన్ అనేది మన శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజాల్లో ఒకటి. ఇది ముఖ్యంగా ఎర్ర రక్తకణాల్లో ఉండే హీమోగ్లోబిన్ నిర్మాణానికి అవసరమవుతుంది. హీమోగ్లోబిన్ సహాయంతో ఆక్సిజన్‌ను మన శరీరంలో ప్రతి భాగానికీ సరఫరా చేయడం జరుగుతుంది. ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో తగినంత ఆక్సిజన్ ప్రసరణ జరగదు.…