త్వరలో ఆర్టీసీలో 7వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల
ఏపీఎస్ ఆర్టీసీ త్వరలోనే దాదాపు 7 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏపీఎస్ ఆర్టీసీలో…