ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పెన్షన్ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్‌కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి విదివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది..…










