గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు.. త్వరలోనే తుది జాబితా వెల్లడి
తెలంగాణలో గత ప్రభుత్వం రద్దు చేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను రేవంత్ సర్కార్ పునరుద్దరించేందుకు కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఇప్పటికే గ్రామస్థాయి అధికారుల (వీఎల్‌వో) పోస్టులకు ప్రకటన జారీ చేసింది. అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. త్వరలోనే తుది జాబితాను వెల్లడి కానుంది.. తెలంగాణ రాష్ట్రంలో…