కోపంతోపాటు ఇలా అనిపిస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. అవన్నీ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే..
దేశంలో ప్రతి సంవత్సరం 50 వేలకు పైగా ప్రజలు బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారుతున్నారు. వీరిలో 20 శాతం మంది పిల్లలు. మెదడు కణితి ఏర్పడినప్పుడు మొదట్లో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స చేయాలి. చికిత్సలో ఆలస్యం నయమయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.. బ్రెయిన్…