కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ కేబినెట్ సోమవారం చర్చించనుంది. కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలను క్లుప్తంగా కేబినెట్‌కు నివేదించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు…










