శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం
శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. సరికొత్త ప్రయత్నంలో భాగంగా ఇకపై పుస్తక ప్రసాదాన్ని అందించనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పడంతో…