ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం
సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో రూ. 4,594 కోట్ల పెట్టుబడితో నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది. డిజిటల్ ఇండియాను బలోపేతం చేస్తుందని…









