GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి త్వరలో పెరగనుంది. కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో కలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి రేపు (ఆగస్టు 2) అసెంబ్లీ హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు…










