‘ఈ దూకుడు ఆపేదెవ్వరు’.. అన్నట్లు దూసుకుపోతన్న ‘హైడ్రా’.
ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు సోమవారం కూడా ఆక్రమణల అంతు చూసింది. మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లపై పంజా విసిరింది. కూల్చివేతలపై కావూరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే .. టెన్నిస్ కోర్టు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్నిస్…