రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం
రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయానని మనస్థాపానికి గురైన వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది. వస్త్రాల నర్సింహులు అనే వ్యక్తికి కుల్కచర్ల గేటు సమీపంలో ఇల్లు ఉంది. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో ఆ ఇల్లు కాస్తా పోవడంతో కలత…