నేటి నుంచి ‘దోస్త్’ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్.. డిగ్రీలో ఈ కోర్సులకు అధిక డిమండ్!
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయిన సంగతి తెలిసిందే. తొలి విడతలో మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వీరిలో 65,191 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక ఈ విడతలో 60,436 మంది…