అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..

ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దగా దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్‌ హాలీడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ఆక్వా రైతులు. ఇక ఏపీ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి…

గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? తులంపై ఎంత తగ్గిందంటే
బిజినెస్ వార్తలు

గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? తులంపై ఎంత తగ్గిందంటే

ట్రంప్ టారిఫ్స్ దెబ్బతో అన్ని అతలాకుతలం అవుతున్నాయ్. ఒకవైపు యూఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంటే.. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయ్. ఇక ఎల్లో మెటల్ విషయానికొస్తే ఒక్క రోజులోనే భారీగా పడింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా…

కోట్లు కురిపిస్తున్న క్రేజ్‌… లాభమా? నష్టమా?
వార్తలు సినిమా

కోట్లు కురిపిస్తున్న క్రేజ్‌… లాభమా? నష్టమా?

ప్రజెంట్‌ సినిమా సక్సెస్‌ను వసూళ్ల నెంబర్స్‌తోనే అంచనా వేస్తున్నారు. ముహూర్తం షాట్ నుంచి సినిమా మీద అంచనాలు పెంచేసేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్‌. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ క్రేజ్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అందుకే అప్‌డేట్స్ రాకముందే కోట్లు కురిపిస్తున్నాయి క్రేజీ ప్రాజెక్ట్స్‌. రీసెంట్ టైమ్స్‌లో…

థైరాయిడ్ మందులు మానేస్తున్నారా.. నాలుగు వారాల్లో మీలో కలిగే మార్పులు ఇవే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

థైరాయిడ్ మందులు మానేస్తున్నారా.. నాలుగు వారాల్లో మీలో కలిగే మార్పులు ఇవే..

థైరాయిడ్ మందులు మధ్యలో మానేస్తే మీ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి మీకు హైపోథైరాయిడిజం ఉంటే అది మరిన్ని అనర్థాలకు దారి తీస్తుంది. మీ శరీరం అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. ఇలా ఉన్నట్టుండి థైరాయిడ్ మందులు ఆపేయడం అంత మంచిది కాదని నిపుణులు…

పొత్తికడుపులో ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఆస్పత్రికి వ్యక్తి.. స్కాన్ చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు
తెలంగాణ వార్తలు

పొత్తికడుపులో ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఆస్పత్రికి వ్యక్తి.. స్కాన్ చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు

హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివసిస్తున్న రవాణా వాహన డ్రైవర్ మురళి గత రెండు మూడు నెలలుగా నిరంతర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గత వారం కింగ్ కోటి ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ వైద్యులు స్కాన్లు, ఇతర రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అతని కడుపులో పొడవైన సూది లాంటి వస్తువు…

ఓవైపు లేఖలు.. మరోవైపు విజ్ఞాపనలు.. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా?
తెలంగాణ వార్తలు

ఓవైపు లేఖలు.. మరోవైపు విజ్ఞాపనలు.. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా?

ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. తీరా చూస్తే.. ఇదిగో లేదు, అదిగో లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అసలు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇంతకీ ఈ జాప్యం దేనికి? అధిష్ఠానం మనసులో ఏముంది? ఉత్కంఠకు ఎప్పుడు…

నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వాహనాలతో విన్యాసం.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రస్తుత యువత.. ఆకతాయిగా వ్యవహరించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భయంకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.…

పీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మన్లను ప్రకటించగా, లేటెస్టుగా మ‌రో 38 మార్కెట్‌ క‌మిటీల‌కు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్‌ కమిటీలకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్‌ విడుదల చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌…

ఆస్పత్రిలో మగబిడ్డ కిడ్నాప్‌.. సినీ ఫక్కీలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు! టీవీ9కు ప్రత్యేక అభినందన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆస్పత్రిలో మగబిడ్డ కిడ్నాప్‌.. సినీ ఫక్కీలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు! టీవీ9కు ప్రత్యేక అభినందన

రంపచోడవరం ఆసుపత్రిలో ఐదు రోజుల బిడ్డను ఒక మహిళ నర్సునంటూ అపహరించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితురాలిని గుర్తించి, చింతూరు సమీపంలో పట్టుకున్నారు. టీవీ9 వార్తల సాయంతో బిడ్డను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలి వెనుక ఇతర వ్యక్తులు ఉన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ…

ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు

ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ICMR నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే చిన్నారి మృతికి కారణమని వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం.…