ఒకటో రెండో సీన్లు అయితే చేయను అన్నాడు.. అందుకే నా సినిమాల్లో అతను లేడు.. అసలు విషయం చెప్పిన అనిల్ రావిపూడి
సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ…










