అస్తవ్యస్తంగా తీవ్ర అల్పపీడనం కదలికలు.. గురువారం వరకు ఏపీలో భారీ వర్షాలు
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడన ప్రయాణం అస్తవ్యస్తంగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం బలహీనపడిందని భావించినా.. పశ్చిమ గాలుల ప్రభావంతో కదలికలను అంచనా వేయడం…










