మాట నిలబెట్టుకుంటోన్న హీరో శివకార్తికేయన్.. ఆ కుటుంబానికి ఏడేళ్లుగా ఆర్థిక సాయం
తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన తమిళ హీరోల్లో శివ కార్తికేయన్ కూడా ఒకడు. రెమో, వరుణ్ డాక్టర్, మహా వీరుడు, అమరన్ సినిమాలతో తెలుగులోనూ ఈ హీరోకు అభిమానులు ఏర్పడ్డారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. శివ కార్తికేయన్ గురించి ఒక ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…