పాక్ నటుడికి సపోర్ట్‌గా ప్రకాశ్ రాజ్.. అబిర్ గులాల్ నిషేధంపై సంచలన కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం
'అబీర్ గులాల్' సినిమాను నిషేధించడంపై టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించిన ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాలను…