వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. జలుబు, దగ్గు అస్సలు మీ దరి చేరవు!
వర్షా కాలం వచ్చిందటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ హాస్పిటల్ బాట పట్టాల్సిందే. ఇందుకు ప్రధాన కారణం వర్షా కాలంలో తరచూ, జలుబు, దగ్గు వంటి వ్యాదుల బారిన పడడం. అయితే కొన్ని వీటిని జనాలు లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా లైట్…










