రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
రాఖీ పర్వదినం రోజున రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేదన్నారు. భారీ వర్షంలోనూ…










