శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం
లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి…