దూసుకువస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దూసుకువస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. రాగల 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి.. దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ…

ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు… ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ
తెలంగాణ వార్తలు

ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు… ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ

సంగారెడ్డిలో ఓ ఆర్టీసీ ప్రయాణీకుడు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజంట్ బంగారం ధర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తులం లక్షా 50 వేల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. అయితే ఇతను మాత్రం…. బంగారం ధర ఎగసిపడుతోంది. పది గ్రాముల…

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 50 మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌), చీఫ్‌…

సూర్యాపేట ఇన్‌చార్జ్‌ కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్‌కు తాకిన అలజడి
తెలంగాణ వార్తలు

సూర్యాపేట ఇన్‌చార్జ్‌ కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్‌కు తాకిన అలజడి

కాంగ్రెస్‌ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ పదవి కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌ రెడ్డిని సూర్యాపేట నియోజక వర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత…

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?
తెలంగాణ వార్తలు

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ లు దిద్దడం టీచర్ లకు ఒక పరీక్ష లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులతో అవసరం లేదు. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను కూడా ఏఐ దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో…

పెళ్లికాని అబ్బాయిలకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
తెలంగాణ

పెళ్లికాని అబ్బాయిలకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2026లో ప్రారంభమయ్యే 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)..…

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవులు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవులు!

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమై యధావిధిగా తరగులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరుస సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులకు పండేగ.. పండగ. ఇప్పటిడు దీపావళి పండగ రానుంది.. గత నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. దసరా…

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు

సిక్కోలులో సినుకు శివతాండవం చేసింది. నాగావళి, వంశధార వరదలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతమైంది. మరోవైపు గుంటూరులో భారీ వర్షం దంచికొట్టింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో…

దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!
తెలంగాణ వార్తలు

దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!

కన్నతల్లి, సవతి తండ్రితో కలిసి.. కన్న కుతురిని వేదింపులకు గురి చేసింది. స్థానికుల పిర్యాదుతో ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై.. మియాపూర్‌ పోలీస్…

రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఫ్లైఓవర్ పేరు.. తెలంగాణ తల్లి
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఫ్లైఓవర్ పేరు.. తెలంగాణ తల్లి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రధాన ఫ్లైఓవర్లలో ఒకటైన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చుతున్నట్టు పేర్కొంది. ఇకపై ఈ ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు…